CBSE Board Exam 2021 Not To Be Cancelled: Ramesh Pokhriyal | Ooneindia Telugu

2021-05-24 11

CBSE exams 2021 cancellation demand: CBSE board exam 2021 not to be cancelled, likely in July, Pokhriyal to share format and exam dates on June 1
#CBSEBoardExams2021
#cancelclass12thboardexams2021
#CBSEBoard12thExamsnottobecancelled
#Cancelboardexam2021
#EducationMinisterRameshPokhriyal
#risingCovid19cases
#CBSEBoardClass12ExamDate
#covidvaccination
#Coronavirusinindia
#CancelExamsSaveStudents
#CBSEExams

దేశంలో కరోనా విలయతాండం కొనసాగుతున్నప్పటికీ విద్యార్థుల సుదీర్ఘ భవిష్యత్తు దృష్ట్యా పరీక్షల నిర్వహణ తప్పదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.